విశాఖ: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

51பார்த்தது
విశాఖ: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 11వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు సమస్యలపై కార్యాలయానికి వచ్చి అర్జీలను సమర్పించవచ్చునని తెలిపారు.

தொடர்புடைய செய்தி