నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తర నియోజక ఎమ్మెల్యే, యన్. యం. యు విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులు పి. విష్ణు కుమార్ రాజుకు విశాఖ ఎయిర్ పోర్టులో శనివారం ఘన స్వాగతం లభించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కరానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణామంత్రిని కోరిన ఎమ్మెల్యే విష్టు కుమార్ రాజును నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు శివాజీ, శంకర్రావు ఘన స్వాగతం పలికారు.