విశాఖ పోర్టు ఆస్పత్రి ప్రైవేటీకరణ వద్దు

83பார்த்தது
విశాఖ పోర్టు ఆస్పత్రి ప్రైవేటీకరణ వద్దు
విశాఖ పోర్టు గోల్డెన్‌జూబ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం ఆపకుంటే ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు హెచ్చరించారు. శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ‍్వర్యంలో పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి ఎదు ఆందోళన నిర్వహించారు. పోర్టు ఆసుపత్రిని పోర్టునిధులతోనే 300 పడకల మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி