రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ నిరసన

52பார்த்தது
రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ నిరసన
దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు వీలబద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తు గిరిజనులు శనివారం బురద మైమైన రహదారిల గుమ్మిలో కూర్చొని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పాల్గొని మాట్లాడుతూగత సంవత్సరంఇదేఈగ్రామానికి చేందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మేరుగైన వైద్యం అందక వారం రోజులు వ్వవదిలోనే మృతి చెందారన్నారు.

தொடர்புடைய செய்தி