మాడుగుల నియోజక వర్గ పరిధిలో గల దేవరపల్లి మండలo గవరవరం. కాశీపురం రోడ్డు విస్తరణ పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు విస్తరణ గురించి అన్ని గ్రామాల నుంచి ప్రజలు మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి దిష్టికి తీసుకెళ్లగా, ఆయన సి ఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించి మెప్పించారు. దీంతో గవరవరం బ్రిడ్జి నుండి రోడ్డు విస్తరణ పనులుప్రారంభించారు.