ఆందోళనతో కార్మికులకు న్యాయం

73பார்த்தது
ఆందోళనతో కార్మికులకు న్యాయం
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకేసారి 4, 000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్య రామ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందని పేర్కొన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి వీధిలోకి తీసుకున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி