విశాఖ: ఇంటి వద్దకే నేత్ర వైద్య సేవలు

82பார்த்தது
విశాఖ: ఇంటి వద్దకే నేత్ర వైద్య సేవలు
వృద్ధులు, కదలలేని స్థితిలో ఉన్న కంటి రోగుల సమగ్ర నేత్ర సంరక్షణలో భాగంగా విశాఖ‌లోని ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ భాగస్వామ్యంతో ఇంటి వద్దకే కంటి వైద్యసేవలను అందిస్తున్నట్టు సంస్థఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ప్రశాంత్‌ గర్గ్‌ గురువారం తెలిపారు. ఒక ఫోన్‌కాల్‌ ద్వారా రిజస్టర్‌ చేసుకుని ఇంటివద్దే వైద్యసేవలను పొందవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி