అక్కయ్యపాలెం లోని జ్ఞాననికేతన్ స్కూల్ 2002-2003 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సునీత కుమారి, 2002-2003బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.