శృంగవరపుకోట: మంత్రిని కలిసిన ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల

55பார்த்தது
రాష్ట్ర మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం విశాఖ సర్క్యూట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయనగరం జిల్లాలో పరిస్థితిలపై కాసేపు ముచ్చటించారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు, రాష్ట్ర సచివాలయ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.

தொடர்புடைய செய்தி