గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిపివేసిన వైద్య సేవలు

66பார்த்தது
గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిపివేసిన వైద్య సేవలు
గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు వైద్యులు వెంకటేష్ ఆదివారం తెలిపారు. ఇన్ సర్వీసులో గల వైద్యులపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఏపీ పీహెచ్సీ డాక్టర్ అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ కు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు, ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే 87 జీవోను రద్దు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி