అంగన్వాడీల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి కృషి చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా నాయకులు సిద్ధ బత్తుల రామచంద్ర రావు తెలియజేశారు. సాలూరు పట్టణం వైటిసి భవనంలో మంగళవారం స్త్రీ శిశు సంక్షేమ అర్బన్ ప్రాజెక్ట్, రూరల్ ప్రాజెక్టుల అంగన్వాడి కార్యకర్తలకు ప్రాజెక్ట్ సమావేశం జరిగింది. అంగన్వాడి కార్యకర్తలు సంస్థలు పరిష్కారం కొరకు ఏపీ అంగన్వాడి ఉద్యోగుల సంఘానికి ఏఐటియుసి అనుబంధంగా పనిచేస్తుందని తెలిపారు.