రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రికు ఘనసత్కారం

71பார்த்தது
రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రికు ఘనసత్కారం
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కేసలి పంచాయితీ కుంబాడవలస గ్రామస్తులు మంత్రి గుమ్మడి సంధ్యారాణికు ఆదివారం ఘన సత్కారం చేశారు. ఎన్నికల ముందు రోడ్డు మంజూరు చేస్తామని ఇచ్చి మాట ప్రకారం రోడ్డు మంజూరు చేసినందుకు కుంభాడవస గ్రామానికి చెందిన గ్రామస్తులు మంత్రి సంధ్యారాణికి పుల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி