పార్వతీపురం: చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న 104 ఉద్యోగులు

82பார்த்தது
పార్వతీపురం: చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న 104 ఉద్యోగులు
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాచిపెంట మండలంలోని పి.కొనవలస గ్రామ సర్పంచ్  కొట్టిసమంగమ్మకి 104 ఉద్యోగులు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 104 ప్రభుత్వమే నడిపించాలని, ఉద్యోగుల నుండ వసూలు చేసిన పిఎఫ్ఎస్ఐ వాటాను ఏరియర్స్ రూపంలో తిరిగి మాకు చెల్లించాలని అన్నారు. వెహికల్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ కాశి , డిఈఓ హరగోపాల్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி