సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా

64பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
గజపతినగరం తహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించడంతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచినీటి సమస్యతో కూడిన ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి ఆర్. శిరీష నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించి, తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி