రెల్ల రాల్చు పురుగు ఉధృతిని బట్టి మందులు పిచికారి చేయాలని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి సిహెచ్ ధనలక్ష్మి సూచించారు. శనివారం గజపతినగరం మండలంలోని లోగిస, తుమ్మికాపల్లి గ్రామాల్లోని వరి పంటను ఏవో ధనలక్ష్మి సిబ్బంది పరిశీలించి రెల్ల రాల్చు పురుగును గుర్తించారు. ఆలస్యంగా నాటిన పొలంలో ఈ పురుగు సోకనట్లు గుర్తించారు ఈ మేరకు రైతులకు పలు సూచనలు చేశారు. వి ఏ ఏ లు జోత్స్న ప్రమీల పాల్గొన్నారు.