బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో రైతు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం పత్రికా ప్రకటనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మునకాల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మూతపడిన జూట్, చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలన్నారు.