ఎన్నికల సిత్రాలు

1198பார்த்தது
ఎన్నికల సిత్రాలు
నీవు వేసే ఓటు
అమ్ముకుంటే చేటు
చేయకుపొరపాటు
ఓ తెలుగులమ్మా!!

ఆశపడకు మందు
యావవద్దు విందు
ప్రగతికేమొ బందు
ఓ తెలుగులమ్మా!!

ఎన్నికల్లో పాట్లు
ఓట్లకోసం ఫీట్లు
జాగ్రత్తoడి ఓట్లు
ఓ తెలుగులమ్మా!!

కుయ్యుమంటు కార్లు
వెయ్యుమంటు పేర్లు
పోయ్యమంటు బార్లు
ఓ తెలుగులమ్మా!!

మీసాల చిన గౌరినాయుడు, బొబ్బిలి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி