సైలెంట్ గా వెళ్లిన ఆదిమూలం బాధితురాలు

68பார்த்தது
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు వైద్య పరీక్షల కోసం తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి వచ్చింది. రెండు రోజుల పరీక్షల అనంతరం ఆమెను గురువారం వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. రక్త నమూనా, ప్రెగ్నెన్సీ, స్కానింగ్, నెయిల్స్, హెయిర్ నమూనాలు సేకరించారు. వీటి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లే సమయంలో మీడియా పలకరించగా. బాధితురాలు మాట్లాడేందుకు నిరాకరించారు.

தொடர்புடைய செய்தி