జి. సిగడాం మండలం సంతపురిటి గ్రామంలో అగ్నిప్రమాదంలో సుమారు 8 ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మేరకు శనివారం బాధితులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరావు ల్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.