మందస: గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన

63பார்த்தது
మందస: గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన
పలాస నియోజకవర్గంలో 1383 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శనివారం పలాస ఆర్డిఓ జి. వెంకటేష్, మందస తహశీల్దార్ హైమావతి రెవెన్యూ బృందం రాంపురం, లక్ష్మీపురం, బిడిమి తదితర సముద్రతీర ప్రాంతాలలో పోర్ట్ నిర్మాణానికి గాను స్థల పరిశీలించారు. రాష్ట్రంలో ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది. ఫీజిబిలిటీ స్టడీ కోసం రూ.1.92కోట్ల నిధులు విడుదల చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி