ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పలాస ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మీక తనిఖీ నిర్వహించారు. పారిశుధ్యం పై ఆమె మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి పరిస్థితిని వారం రోజుల్లో చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు తమ ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారని, అలాంటి కంప్లైంట్లు రాకుండా చూసుకోవాలని వైద్యులను కోరారు.

தொடர்புடைய செய்தி