హత్యా రాజకీయాలు వీడనాడాలి: ధర్మాన

72பார்த்தது
రాజకీయాల్లో హత్యా రాజకీయాలు నిలువరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం పరిధి పేటలో కూడా ప్రసాదరావుపై దాడి చేసి చివరకు మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు విధించాలని స్పష్టం చేశారు. రాజకీయాలు అన్నవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని అధికారంలోకి ఎవరు వచ్చిన ప్రజా పాలన కొనసాగాలన్నారు.

தொடர்புடைய செய்தி