ఆముదాలవలస మున్సిపాలిటీలో జోరుగా సాగుతున్న ఇంటింట సర్వే

84பார்த்தது
ఆముదాలవలస మున్సిపాలిటీలో జోరుగా సాగుతున్న ఇంటింట సర్వే
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఇంటి సర్వేలో భాగంగా ఇంటిలో వ్యక్తుల వివరాలను జియో ట్యాగింగ్ ను శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో జియో ట్యాగింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు 13వ వార్డు కూటమి బి ఎల్ ఏ గొల్లపల్లి వేణుగోపాలరావు తెలిపారు. సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ జి భాస్కర్ రావు ప్రతి ఇంటిలో కుటుంబ వ్యక్తుల సమాచారం జియో ట్యాగింగ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி