ఉరవకొండ: నిండుకుండలా తుంగభద్ర జలాశయం

60பார்த்தது
ఉరవకొండ: నిండుకుండలా తుంగభద్ర జలాశయం
ఆహ్లాదానికి, ఆనందానికి ఉరవకొండ మండలం పెన్నహోబిలం కేరాఫ్ గా నిలుస్తోంది. పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత,పక్షుల కిలకిల రావాలు, తుంగభద్రమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే జలసరి అందాలు సొగసు చూడతరమా అనే విధంగా భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ఎడతెరిపి కురిసిన భారీ వర్షాలకు తుంగభద్రమ్మ వరద నీటితో పోటెత్తుతుంది.తుంగభద్ర జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది.

தொடர்புடைய செய்தி