ఉరవకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

64பார்த்தது
ఉరవకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
ఉరవకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించారు. సిపిఐ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, తాలూకా నాయకులు సుల్తాన్ లు మాట్లాడుతూ జిల్లాలో 31 మండలాల్లో కేవలం 7 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని మిగిలిన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.

தொடர்புடைய செய்தி