ఉరవకొండ పట్టణంలో అపరిశుభ్రత

61பார்த்தது
ఉరవకొండ పట్టణంలో అపరిశుభ్రత
ఉరవకొండ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన, డ్రైనేజీ కాలువల్లో మురికి నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని ప్రజలు వాపోయారు. అటువైపు ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందిగా ఉందని తెలిపారు. డ్రైనేజీ కాలువలో పేరుకు పోయిన మురికి, చెత్తన తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி