ఉరవకొండ పట్టణంలో భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137 జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి రాయలసీమ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు రహమతుల్లా సలీం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1946లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారని తెలిపారు. అలాగే 35 ఏళ్ల అతిపిన్న వయస్సులో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించినట్లు వివరించారు.