ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి

80பார்த்தது
ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సూచించారు. తాడిపత్రి మండలంలోని ఆలూరు, వెలమకూరు, బోడాయిపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని సూచించారు. పలు సమస్యలను ఎమ్మెల్యేకి ప్రజలు తెలియజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி