జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతందీని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ షేర్కొన్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తూరు సమీపంలో ఉపాది పథకం ద్వారా రూ. 19.50 లక్షల నిధులతో సుమారు కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.