ఊడేగోళం గ్రామానికి చెందిన హరిజన వర్గయ్య గారి పకీరప్ప కుమారుడు రమేష్ 43 శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని స్థానికులు తెలిపారు.ఆత్మహత్య చేసుకున్న రమేష్ భార్య భర్తల వివాదం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు సమాచారం.
రాయదుర్గం పట్టణంలో ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహించేవాడు.సంఘటన తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.