గ్యాంగ్ రేంప్ ఘటన నింధితులను కఠినంగా శిక్షించాలి: మాజీ మంత్రి

74பார்த்தது
హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మయ్యపల్లిలో జరిగిన ఘటనలో నింధితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ డిమాండ్ చేశారు. శనివారం ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ దసరా పండుగ రోజు గ్యాంగ్ రేంప్ ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி