కళ్యాణదుర్గం: తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలి

80பார்த்தது
కళ్యాణదుర్గం: తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలి
తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవడం ప్రజల బాధ్యతగా పేర్కొంటూ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 52వ బూత్‌లో శనివారం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు బండారి రాఘవేంద్ర, గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ గండికోట ప్రకాష్ స్థానిక ప్రజలకు సభ్యత్వ ప్రయోజనాలు వివరించారు. సభ్యత్వం ద్వారా ఆక్సిడెంటల్ మరణానికి 5 లక్షలు, సహజ మరణానికి పది వేల రూపాయల మట్టిఖర్చు అందిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி