కదిరి: వైసిపి అధినేత ప్రోత్సాహంతో మహిళలను కించపరుస్తూ పోస్ట్లు

76பார்த்தது
వైసిపి అధినేత ప్రోత్సాహంతో మహిళలను కించపరుస్తూ పోస్ట్లు పెట్టిన సైకో సోషియల్ మీడియా వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం హర్షణీయం అని కదిరి నియోజకవర్గం జనసేనా ఇంచార్జీ భైరవప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి పట్టణంలో జనసేన నాయకులతో కలసి అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి తన పెయిడ్ సోషియల్ మీడియా అడ్డం పెట్టుకొని అసభ్యకరమైన పోస్ట్లు పెట్టిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி