అనంతపురం ఉపాధ్యాయ భవన్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర కార్యదర్శి జార్జ్ తెలిపారు. అధ్యక్షుడిగా కట్టుబడి గౌస్ లాజమ్, ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ నలుగురిని జిల్లా ఉపాధ్యక్షులుగా, నలుగురిని జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షర్ఫోద్దిన్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని రాష్ట్ర కార్యదర్శి జార్జ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.