కదిరిలో ఆపరేషన్ స్వేచ్ఛ ను పోలీసులు గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం సిఐడి ఆదేశాలతో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంతో 56 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అనంతరం బాల కార్మికులకు ఎస్పి దుస్తులు చెప్పులు అందించారు. డిఎస్పి శివ నారాయణస్వామి, సి నారాయణ రెడ్డి, ఎస్బిఎస్ఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.