గుంతకల్లు మండలంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులో ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 3 మండలాల్లో పండుగ 3 రోజులు ప్రశాంతంగా జరిగిందన్నారు.