అనంతపురం: జెఎన్టియూ పరిధిలో ప్రైవేట్ ఇంజనీర్ కళాశాలలో ఫీజులు అరికట్టాలి

81பார்த்தது
అనంతపురం: జెఎన్టియూ పరిధిలో ప్రైవేట్ ఇంజనీర్ కళాశాలలో ఫీజులు అరికట్టాలి
ఎస్‌ఎఫ్‌ఐ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ ఆధ్వర్యంలో జె ఎన్ టి యూ-(ఏ) వీసీ సుదర్శన్ రావు కి సోమవారం వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులపై ఫీజుల వేధింపులు ఆపాలని, వసతి దీవెన, విద్య దీవెన పెండింగ్‌లో ఉన్న ఫండ్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி