అనంతపురం: కూటమి ప్రభుత్వం ఏపీ నీ అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చింది

73பார்த்தது
అనంతపురం: కూటమి ప్రభుత్వం ఏపీ నీ అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చింది
ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతూ ఏపీని అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఎంతవరకైనా వెళ్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி