అనంతపురం జిల్లాలో 646. 1 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గురువారం తెలిపారు. కంబదూరు 47. 4, సెట్టూరులో 40. 4, కుందుర్పిలో 38. 0, కళ్యాణదుర్గం 32. 8, ఎల్లనూరులో 32. 0, రాప్తాడు 31. 8, పుట్లూరు 30. 6, ఆత్మకూరు 29. 6, గుమ్మగట్ట 23. 0, ఉరవకొండ 23. 0, వజ్రకరూరు 20. 8, అనంతపురం 16. 6, పామిడి 16. 4, బెలుగుప్పలో 17. 4 మి. మీ మేర వర్షం కురిసిందన్నారు.