ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు 122 అర్జీలు

78பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు 122 అర్జీలు
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. డీఆర్వో రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి 122 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி