పొట్టేపాలెంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

73பார்த்தது
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టెపాలెం గ్రామంలో పల్లె పండగ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టేపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో సి. సి. రోడ్ లు, సి. సి. డ్రైన్లు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, టిడిపి నాయకులు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, ఎం. పీ. పీ. బూడిద విజయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி