కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మరో వైసిపి కార్పొరేటర్ భేటీ

77பார்த்தது
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మరో వైసిపి కార్పొరేటర్ భేటీ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి, ఆ డివిజన్ ఇంచార్జ్ యాకసిరి శరత్ చంద్ర తదితరులు మంగళవారం నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி