నెల్లూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు

54பார்த்தது
నెల్లూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు
నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 85 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దర్గామిట్ట పరిధికి చెందిన ఆషా అనే మహిళ ఇంటిలో ముత్తుకూరుకు చెందిన అరవింద్ అనే వ్యక్తి అద్దెకు ఉంటూ, ఆశా ఫౌండేషన్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి రూ. 80 లక్షలు నగదు తీసుకొని ఏటో వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி