సర్వేపల్లి: మాజీ ముఖ్యమంత్రితో కాకాని భేటీ

82பார்த்தது
సర్వేపల్లి: మాజీ ముఖ్యమంత్రితో కాకాని భేటీ
మాజీ ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి లోని నివాసంలో మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పార్టీ స్థితి గతులపై జగన్మోహన్ రెడ్డి తో కాకాణి సుదీర్ఘంగా చర్చించారు.

தொடர்புடைய செய்தி