నెల్లూరు: మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలి- పిటిఎఫ్

72பார்த்தது
నెల్లూరు: మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలి- పిటిఎఫ్
నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ జనవరి 3న సావిత్రీ భాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி