నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మ వారి దేవస్థానంలో జరగబోవు దేవి నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా పర్యవేక్షణ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.