నెల్లూరు: మద్యం షాపు ఏర్పాటుకు నిరసనగా సిపిఎం ఆందోళన

84பார்த்தது
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నెల్లూరు కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపుల ఏర్పాటును ఆపాలని, బెల్ట్ షాపుల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నెల్లూర గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి ఆర్ సి సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఎం నగర కార్యకర్తలకు సభ్యురాలు షేక్ మస్తాన్ బీ లు మాట్లాడారు.

தொடர்புடைய செய்தி