కోవూరు సీఐగా సుధాకర్ రెడ్డి

70பார்த்தது
కోవూరు సీఐగా సుధాకర్ రెడ్డి
కోవూరు నూతన సిఐగా సుధాకర్ రెడ్డి బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కోవూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తమ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలను నిరంతరం కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. పెండింగ్ కేసులపైప్రధానంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డికి పలువురు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி