జొన్నవాడలో ప్రత్యేక పూజలు

82பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో శ్రావణమాసం మూడవ మంగళవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం ఆలయ ఆవరణలో కాత్యాయని వ్రతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி