సీఐ ను కలిసిన పలువురు నేతలు

79பார்த்தது
సీఐ ను కలిసిన పలువురు నేతలు
కోవూరు సిఐ గా సుధాకర్ రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆయనను గురువారం పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లేబూరు ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, కొత్తూరు పవన్ రెడ్డి, ఇందుకూరుపేట విజయ్ పలువురు నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி